Showing posts with label Pataas Movie latest photos. Show all posts
Showing posts with label Pataas Movie latest photos. Show all posts

Friday, 2 January 2015

Pataas Movie Audio Release నందమూరి ఫ్యాన్స్ కు త్రిపుల్ థ్రిల్


నందమూరి అభిమానులకు ఈ న్యూ ఇయర్ రోజున ఎప్పటికి గుర్తుండిపోతుంది. నట వారసులంతా ఫ్యాన్స్ కు వరుసపెట్టి కానుకలు ప్రకటించారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ తమ సినిమాల టీజర్లు విడుదల చేయగా.., కళ్యాణ్ రామ్ ఏకంగా ఆడియో రిలీజ్ చేశాడు. గురువారం సాయంత్రం ‘పటాస్’ ఆడియో విడుదల జరిగింది. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రవితేజ, పూరీ జగన్నాధ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నయ్య సినిమా ఆడియోను ఎన్టీఆర్ విడుదల చేశారు. కళ్యాణ్ రామ్, తాను ఒకే వేదికపై నిలబడి మాట్లాడాలి అనుకునే జానకీరామ్ కల నెరవేరిందన్నారు. ఇండస్ర్టీలో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండాలని ఆకాంక్షించారు.

Click Here to Know Read Full Story

Click Here to Know Tollywood Movie News and Gossips